Metro దాని కార్యక్రమాలు, సేవలు, కార్యకలాపాలు మరియు ఉపాధి పద్ధతుల్లో వైకల్యం ఆధారంగా వివక్ష చూపదు.
Metro వికలాంగులకు అభ్యర్థనపై సహాయాలు మరియు సేవలను అందిస్తుంది, తద్వారా వారు కార్యక్రమాలు, సేవలు మరియు కార్యకలాపాల్లో సమానంగా పాల్గొనవచ్చు. అన్ని Metro సమావేశాలకు వీల్ చైర్ అందుబాటులో ఉంటాయి. ADA మంజూరు చేయబడిన సేవా జంతువులు ఉన్న వ్యక్తులు Metro సౌకర్యాల వద్ద స్వాగతం.
మీకు కమ్యూనికేషన్ సహాయం, సంకేత భాష వ్యాఖ్యాత, సహాయక శ్రవణ పరికరం, డిజిటల్ ఆకృతిలో మెటీరియల్ని ముద్రన లేదా ఇతర వసతి అవసరమైతే, ఇమెయిల్ [email protected] లేదా 503-797-1890 లేదా TDD/TTYకి 503-797-1804 72 గంటల ముందుగానే కాల్ చేయండి.
Metro వేదికలవద్ద అందుబాటులో ఉండే సేవలు అందించబడ్డాయి
Oregon Zoo
Oregon Convention Center
Portland’5 Center for the Arts
Portland Expo Center